Home Latest News మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత | మరోసారి తానే ప్రగల్భాలు పలికిన ట్రంప్| ప్రశ్న| ఎవరు| మరింత| అర్హులు. నోబెల్| శాంతి – Andhra Waves

మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత | మరోసారి తానే ప్రగల్భాలు పలికిన ట్రంప్| ప్రశ్న| ఎవరు| మరింత| అర్హులు. నోబెల్| శాంతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత | మరోసారి తానే ప్రగల్భాలు పలికిన ట్రంప్| ప్రశ్న| ఎవరు| మరింత| అర్హులు. నోబెల్| శాంతి


జనవరి 10, 2026 11:45AMన పోస్ట్ చేయబడింది


నోబెల్ శాంతి పురస్కారానికి తనను మించిన అర్హులెవరున్నారంటూ అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన భుజాలను తానే చరుచుకుని స్వోత్కర్షలో తానే సాటి అని చాటుకున్నారు. వైట్‌లో చమురు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన తన హయాంలో ఎనిమిది యుద్ధాలను ఆపారని చెప్పారు.

కాదు.. భారత్ పదేపదే ఖండిస్తున్నప్పటికీ భారత్, పాకిస్థాన్ ల మధ్య అణుయుద్ధాన్ని తానే నివారించానని అంతే పునరుద్ఘాటించారు. గత ఏడాది భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తెలిటి యుద్ధం అనివార్యం అన్న పరిస్థితులు నెలకొన్న సమయంలో తాను జోక్యం చేసుకోకుండా ఇరు దేశాల మధ్య యుద్ధం జరగకుండా అడ్డుకున్నానని చెప్పారు. తాను జోక్యం చేసుకోకుంటే అణుయుద్ధం జరిగేదని చెప్పుకొచ్చారు.

తన చొరవ వల్లే కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని అప్పట్లో బహిరంగ ప్రకటన చేశారు. ఇన్ని యుద్ధాలను ఆపిన తన కంటే నోబెల్ శాంతి పురస్కారం పొందేందుకు ఎవరికి అర్హత ఉందని చెప్పుకున్నారు. అయితే తనకు శాంతి పురస్కారాల కంటే.. జనం ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పుకున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird