Home Latest News టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ | గాడు అప్పలనాయుడు| విశాఖపట్నం జిల్లా| భీమునిపట్నం| టీడీపీ| సీఎం చంద్రబాబు| వైఎస్ జగన్ – Andhra Waves

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ | గాడు అప్పలనాయుడు| విశాఖపట్నం జిల్లా| భీమునిపట్నం| టీడీపీ| సీఎం చంద్రబాబు| వైఎస్ జగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ | గాడు అప్పలనాయుడు| విశాఖపట్నం జిల్లా| భీమునిపట్నం| టీడీపీ| సీఎం చంద్రబాబు| వైఎస్ జగన్


జనవరి 7, 2026 8:48PMన పోస్ట్ చేయబడింది


ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీసీ రెండో వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird