పోస్ట్ చేయబడింది జనవరి 6, 2026 1:42PM

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదంపై వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే అట్టడుగు స్థానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా. కేంద్ర నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత సిగ్గుపడాలని.
మన పోలీస్ వ్యవధను చూసి అందరు నవ్వినట్లు తెలిపారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి సోదురులతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులతో కూటమి వేధిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైసీపీ హయంలో రూ. 960 కోట్లతో పనులు చేపట్టిన కూటమి.. ఆ పనులకు ఏపీ ప్రభుత్వం చూస్తోందని. ఇంత జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు
.webp)