11
డిసెంబర్ 22, 2025 8:49PMన పోస్ట్ చేయబడింది

మాజీ శాసనసభ్యులు, తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని నల్లపరెడ్డి నివాసానికి చేరుకొని తన అత్తగారైన నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మని మరియు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
