డిసెంబర్ 20, 2025 6:11PMన పోస్ట్ చేయబడింది

కొత్తగా పెళ్లయిన ఈజంట… ట్రైన్లో సరసాలు ఆడుతూ సరదాగా గడిపారు. సంతోషంగా కనిపిస్తున్న ఈ నవ దంపతుల సంతోషం కొద్దిసేపట్లో ముగిసిపోతుందని ఎవరైనా ఊహించగలరా…. కొన్ని క్షణాల్లోనే ఆ ఇద్దరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారా ఎవరైనా ఊహిస్తారా… కానీ ఎవ్వరూ ఊహించలేనిది ఆ ట్రైన్లో ఒక్కసారిగా జరిగే ట్రైన్లో ప్రయాణిస్తున్న వారందరూ ట్రై చేస్తున్నారు… ట్రైన్లో నవవరుడు భార్యపై తనకున్న ప్రేమను సరదాగా గడుపు తున్న సమయంలో.
ఇది చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఆ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గంలో చోటుచేసుకున్న విషాదకరమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు ఉన్నారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో .మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా రైల్వే స్టేషన్కు సమీపంలో పోలీసులు గుర్తించారు.
ట్రైన్లో ఈ నవ దంపతులు సంతోషంగా ఉన్న సమయంలో కొందరు వీడియో తీశారు… ఈ నవజంట మృత్యువాత పడిన తర్వాత ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి… ఈ వీడియోలను చూసిన ఇరు కుటుంబ సభ్యులు బోరున వినిపించారు. ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఈ యువ దంపతులు క్షణాల్లోనే మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.
