పోస్ట్ చేసినవారు జూలై 2, 2025 4:04 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ 6 నెలలు జైలు శిక్ష. కోర్టు ధిక్కరణ కేసు కింద ఆమెకు ఈ శిక్ష. గతేడాది బంగ్లాలో అల్లర్లతో అల్లర్లతో దేశం విడిచి పారిపోయిన ఆమెపై అక్కడి ప్రభుత్వం పలు కేసులు నమోదు. వాటి విచారణకు హాజరుకాకపోవడంతో హాసీనాకు జైలు శిక్ష. హసీనాతో పాటు .. గైబంధలోని గైబంధలోని గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కుకూడా కుకూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో 2 నెలల శిక్ష శిక్ష.
11. ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు రప్పించేందుకు యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు.