పోస్ట్ చేసినవారు జూలై 2, 2025 9:28 PM
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ .1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్. విశ్వసనీయ సమాచారంతో ఓ వ్యక్తిని బ్యాగ్‌తో అదుపులోకి. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన గోధుమ రంగు హెరాయిను. నిందితుడు హెరాయిన్ వినియోగిస్తున్నట్లు. Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు. తానే హెరాయిన్ కంజూమ్ సఫ్లయ్ చేస్తున్నట్లు కేటుగాడు ఒప్పుకున్నడు ఒప్పుకున్నడు