పోస్ట్ చేసినవారు జూలై 2, 2025 12:17 PM
పాశమైలారం సిగాచీ కెమికల్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గౌడ్, వర్కింగ్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి (జులై 2). ఈ సందర్భంగా ప్రమాద ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వారు మంత్రి దామోదర్ రాజనర్సింహను అడిగి. పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్ 30) ఉదయం భారీ పేలుడు సంభవించి సంభవించి 36 మంది కార్మికులు మరణించగా, మరో 34 మంది గాయపడిన సంగతి సంగతి. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా. ఇలా ఉండగా గుర్తుపట్టలేనంతగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్లు. ఇక పోతే ఈ ఈ ప్రమాద ఘటన అనంతరం పదమూడు మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదని.
ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు కార్మికులు, సిబ్బంది సంఖ్యపై గందరగోళం. అధికారవర్గాల సమాచారం ప్రకారం .. పేలుడు పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో. అయితే, కంపెనీ మాత్రం ఆ ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని. మరో పదమూడు మంది సిబ్బంది కనిపించడంలేదని. ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు తొలగింపు పూర్తయ్యాకే పదమూడు పదమూడు మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు అభిప్రాయాలు.