సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ. తాజాగా మరోసారి ఆయన తన మంచి మనసుని. సినీ నటి వాసుకి (పాకీజా) దీన దీన తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ .. ఆమెకు. 2 లక్షల ఆర్థిక సాయం.
పాకీజాగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన వాసుకి వాసుకి .. తన ఆర్థిక పరిస్థితి అసలు బాలేదని బాలేదని, తనని ఆదుకోవాలని ఇటీవల ఆవేదన వ్యక్తం. ఈ విషయం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి చేరడంతో .. పాకీజాకి సేవ చేయడానికి ఆయన ముందుకు ముందుకు. పవన్ కళ్యాణ్ తరపున తరపున మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో రెండు లక్షల రూపాయలను రూపాయలను మండలిలో ప్రభుత్వ విప్. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు.
పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి జీవితాంతం రుణపడి.